నేడు శ్రీ శైల క్షేత్రంలో జరిగే సర్కారీ సేవ పూజలు

KRNL: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు పరివార ఆలయ దేవతలకు సర్కారీ సేవలో భాగంగా విశేష పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగా నేడు శ్రీ దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు. అలాగే ఆలయ దక్షిణం మాడవీధుల్లో నిత్య కళారాధన వేదికపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.