VIDEO: ‘విలేజ్ సర్వేయర్ల డిమాండ్లు పరిష్కరించాలి’

VIDEO: ‘విలేజ్ సర్వేయర్ల డిమాండ్లు పరిష్కరించాలి’

KRNL: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విలేజ్ సర్వేయర్లు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన నిరసనకు సీఐటీయూ మద్దతు ప్రకటించారు. ఐదేళ్లు సేవ పూర్తి చేసిన సర్వేయర్లకు రెగ్యులరైజేషన్, గ్రేడ్-1 ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ప్రకారం రూ.34,580 బేసిక్ అమలు చేయాలని కోరారు.