పెళ్లైన మహిళలకు ఎఫైర్.. ఎందుకంటే?
చాలా మంది పెళ్లైన మహిళల అక్రమ సంబంధాల గురించి వార్తలు వింటూనే ఉన్నాం. అయితే రొటీన్ జీవితం, ఇంటి పని, వంట పని, ఆఫీస్ పనులతో సతమతమయ్యే మహిళలు.. కొత్త జీవితం చూడాలనే ఆశతోనే ఇలాంటి ఎఫైర్లు పెట్టుకునే అవకాశం ఉందట. ఆమె ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తిని ఎప్పుడూ సెకండ్ ఆప్షన్‌గానే పెట్టుకుంటుందట. కానీ వాళ్లు తమ భర్తను మోసం చేస్తున్నారనే బాధలో ఉంటారట.