VIDEO: పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మొదటి విడత పోలింగ్‌కు సంబంధించి నవాబుపేట మండలంలో పోలింగ్ సరళిని కలెక్టర్ విజయేందిర బోయి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు కూడా సావధానంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.