ఈనెల 27 నుంచి క్రికెట్ టోర్నమెంట్

ఈనెల 27 నుంచి క్రికెట్ టోర్నమెంట్

KRNL: క్రీడాకారుల్లో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆదోని క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ముజిబ్ అహ్మద్ తెలిపారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఆదోనిలోని మున్సిపల్ మైదానంలో టోర్నీ జరుగుతుందన్నారు. మొత్తం 16 జట్లు పాల్గొంటాయని తెలిపారు.