'బస్తీ నుంచి కాలనీ స్థాయికి తీర్చిదిద్దాం'

'బస్తీ నుంచి కాలనీ స్థాయికి తీర్చిదిద్దాం'

MDCL: మల్కాజ్‌గిరి కార్పోరేటర్ శ్రవణ్, భగత్ సింగ్ నగర్‌లో పర్యటించారు. దాదాపు రూ. 25 లక్షలతో నూతన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ. 15 లక్షలతో కట్టిన నూతన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. భగత్ సింగ్ నగర్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని బస్తీ నుంచి కాలనీ స్థాయికి తీర్చిదిద్దామన్నారు.