విద్యార్థుల కోసం రూమ్ టూ రీడ్ ప్రత్యేక కార్యక్రమం
SRD: విద్యార్థుల విజ్ఞానం పెంచేందుకు రూమ్ టూ రీడ్ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంఈవో నాగారం శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం సిర్గాపూర్ హైస్కూల్లోని ఓ ప్రత్యేక గదిలో రూమ్ టూ రీడ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ టూల్స్ ఉపయోగించి, విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇది విద్యార్థులకు దోహదపడుతుందన్నారు.