చిన్నారి శాన్విత మృతి పట్ల బిసి సంక్షేమ సంఘం సంతాపం
NRML: నర్సాపూర్ మండలానికి చెందిన చిన్నారి శాన్విత మృతి పట్ల నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ ఆదివారం సంతాపం తెలిపారు. ప్రమాదవశాత్తు వేడి పప్పు పాత్రలో పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందడం దురదృష్టకరమన్నారు. శాన్వీత కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వము వారిని ఆదుకోవాలని ఆయన కోరారు.