VIDEO: బస్సు డ్రైవర్‌పై కారు డ్రైవర్ దాడి

VIDEO: బస్సు డ్రైవర్‌పై కారు డ్రైవర్ దాడి

SRCL: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఓ కారు డ్రైవర్ దాడి చేసిన ఘటన ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో బుధవారం జరిగింది. రోడ్డుపై కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదని కారు డ్రైవర్ వాగ్వాదానికి దిగారు. బస్సు ముందు కారును ఆపి, బస్సు ఎక్కిమరీ బస్సు డ్రైవర్‌ను కొట్టారు. బస్సులో ఉన్నవారు ప్రశ్నించగా వెనుదిరిగాడు. ఆర్టీసీ డ్రైవర్ తనపై దాడి చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.