VIDEO: ఈదురు గాలులతో వర్షం.. పవర్ కట్

VIDEO: ఈదురు గాలులతో వర్షం.. పవర్ కట్

E.G: గొల్లప్రోలు (M) చేబ్రోలులో ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రోజంతా ఎండతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఈ వర్షంతో కొంత ఉపశమనం లభించింది. గాలుల తీవ్రతతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు, ఈ వర్షం పంటలకు నష్టం కలిగించే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊరట పొందగా, అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.