పోలీస్ స్టేషన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

పోలీస్ స్టేషన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

MDK: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో మహిళా సిబ్బందికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామాయంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్  వెంకటరాజాగౌడ్, సబ్ ఇన్‌స్పెక్టర్‌లు మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు.