మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
VKB: పరిగి పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని పలు కాలనీలలో రూ. 20 కోట్ల నిధులతో రోడ్ల మౌలిక సదుపాయాల పనుల కోసం ఆయన ఇవాళ శంకుస్థాపన చేశారు.