VIDEO: నిర్మల్ చేపల మార్కెట్‌లో సందడి.. పెరిగిన రద్దీ
NRML: జిల్లా కేంద్రంలో చేపల విక్రయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గోదావరి నది ప్రవాహం, చెరువులు నిండుగా ఉండటం వల్ల తాజా చేపలు సమృద్ధిగా లభిస్తున్నాయి. పరిసర గ్రామాల మత్స్యకారులు పట్టిన చేపలను పట్టణానికి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఆదివారాల్లో మార్కెట్ సందడిగా మారి, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో చేపలను కొనుగోలు చేస్తున్నారు.