వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్ష

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్ష

HNK: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిపై, అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడం కోసం సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ ప్రావీణ్య నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు.