VIDEO: "శివాలమర్రి చెట్టుకు పునర్జీవం పోయాలి"

VIDEO: "శివాలమర్రి చెట్టుకు పునర్జీవం పోయాలి"

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జున స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు కులిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గ్రామస్తులు మాట్లాడుతూ.. వందల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న భక్తులందరూ దైవ సమానంగా భావించే ఈ మర్రి చేట్టును ఆలయాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పునర్జీవం పోయాలని, భక్తుల విశ్వాసాన్ని కాపాడాలని కోరుతున్నారు.