న్యాయ అవగాహన సదస్సు

న్యాయ అవగాహన సదస్సు

VZM: ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి ఎం భబిత హాజరయ్యారు. ప్రతి వ్యక్తికి సమాన హక్కులు ఉన్నట్లే దివ్యాంగులకు కూడా అదే హక్కులు, గౌరవం, ప్రేమ, ప్రోత్సాహం ఇవ్వడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రసాద్, తాడిరాజు పాల్గొన్నారు.