పులి దాడిలో ఆవు మృతి

పులి దాడిలో ఆవు మృతి

ADB: బోథ్ మండలంలోని పుణ్యానాయక్ తాండ అడవి ప్రాంతంలో పెద్దపులి, చిరుతపులుల సంచారం ఎక్కువైందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ తెలిపారు. ఇవాళ గ్రామ అటవీ ప్రాంతంలో పులి బారిన పడి ఆవు మృతి చెందిందని తెలిపారు. గ్రామస్తులు జాగ్రత్త వహించాలని ఒంటరిగా అడవిలోకి వెళ్లోద్దని సూచించారు.