నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్

నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్

SRD: జిల్లాలో నిరక్షరాస్యత నిర్మూలనకు వయోజన విద్య, ఓపెన్ స్కూల్, భవిత కేంద్రాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. ఇవాళ దీనిపై కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. చదువు రాని వారిని గుర్తించి వయోజన విద్య ద్వారా కొంతవరకు చదివించాలని సూచించారు.