VIDEO: గులాబీదళంగా మారిన రహమత్ నగర్

VIDEO: గులాబీదళంగా మారిన రహమత్ నగర్

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. రహమత్ నగర్‌లో నిర్వహించే రోడ్ షో కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గులాబీ జెండాలతో, తరలివచ్చిన ప్రజలతో రహమత్ నగర్ జనసంద్రంగా మారింది.