VIDEO: అబ్దుల్ అజీజ్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: అబ్దుల్ అజీజ్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NLR : రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్‌ను మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించారు. సోమవారం నెల్లూరులోని ఆయన నివాసంలో వారు భేటీ అయ్యారు. ఇటీవల అబ్దుల్ అజీజ్ తల్లి మృతి చెందడంతో ప్రగాడ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.