'అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తాం'

'అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తాం'

HNK: అర్హులైన ప్రతి దివ్యాంగ లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే. ఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని మూడవ డివిజన్ పరిధిలోని పైడిపల్లి శివారులో నిర్మాణం చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లను ఆయన పరిశీలించారు. మరమ్మత్తులు త్వరగా చేపట్టి పంపిణీకి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.