భీమడోలులో గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

భీమడోలులో గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

ELR: భీమడోలు టీడీపీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయుల ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ప్రజల వద్ద నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఆగడాలలంక, చెట్టున్నపాడు గ్రామాలలో సొసైటీ చెరువులను సాగు చేసుకుంటుంటే అధికారులు అడ్డుకుంటున్నారని వినతిపత్రం అందజేశారు. ఏలూరు జిల్లాకు ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని కోరారు.