నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
SS: లేపాక్షి మండలంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ సిరివరం ఫీడర్ లైన్‌లో మరమ్మత్తుల కారణంగా నేడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వెంకటేశులు తెలిపారు. సిరివరం, కొడిపల్లి, తిరుమలదేవరపల్లి, గౌరీగానిపల్లి, విభూదిపల్లి, మనేపల్లి, నాగేపల్లి, నాగనపల్లి, వెంకటాపురం గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.