నామినేషన్ల ప్రక్రియకు ఆరు క్లస్టర్ల ఏర్పాటు

నామినేషన్ల ప్రక్రియకు ఆరు క్లస్టర్ల ఏర్పాటు

NLG: చిట్యాల మండలంలో జీపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కోసం ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. మండలంలోని 18 జీపీ లకు ఒక్కో క్లస్టర్‌కు మూడు పంచాయతీల చొప్పున కేటాయించామన్నారు. నామినేషన్‌ల ప్రక్రియ నిర్వహణకు ఒక్కో క్లస్టర్‌కు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించినట్లు తెలిపారు.