తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు
SRPT: లింగగిరి రోడ్డులో తాటిచెట్టు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి గీత కార్మికుడు ఓరుగంటి సత్యం తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ మడమ విరిగినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. ఈ విషయం తెలుసుకున్న సొసైటీ అధ్యక్షుడు వల్లపుదాసు కృష్ణ గౌడ్ బాధితుడిని పరామర్శించారు.