VIDEO: గుమ్మడి సాగుతో లాభాలు ఆర్జిస్తున్న రైతు

ప్రకాశం: బేస్తవారిపేట మండలం జెసి అగ్రహారం గ్రామానికి చెందిన కాశిరెడ్డి అనే రైతు మిరప, మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధరలు లేక తన పొలంలో ప్రత్యామ్నాయ పంటను పండిస్తూ అధిక లాభాలు సాధిస్తున్నానని తెలిపాడు. తన పొలంలో గుమ్మడి పంటను సాగు చేస్తూ చెన్నై, హైదరాబాదుకు ఎగుమతి చేస్తు లాభాలు అర్జిస్తున్నట్లు తెలిపాడు. ఎకరాకు 18 వేల పెట్టుబడితో లక్ష ఆదాయం పొందుతున్నామన్నాడు.