VIDEO: విద్యార్థులు కొత్త ఆలోచనలపై దృష్టి సారించాలి: కలెక్టర్

VIDEO: విద్యార్థులు కొత్త ఆలోచనలపై దృష్టి సారించాలి: కలెక్టర్

WNP: రోజురోజుకు సాంకేతపరంగా అనేక మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు సైన్స్‌ను అందిపుచ్చుకొని కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం చిట్యాల గురుకుల పాఠశాలలో బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే కొత్త ఆలోచనలపై దృష్టి సారించాలన్నారు.