విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నేటి నుంచి మెరకముడిదాం మండలంలో మెరక తల్లి అమ్మవారి వారోత్సవాలు ప్రారంభం
➢ రైతులు ఉద్యాన పంటల వైపు దృష్టి సారించాలి: వ్యవసాయ అధికారి బి.శ్యామ్‌
➢ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి: కొత్తవలస మండల తహసీల్దార్ రమాలక్ష్మి
➢ మహిళలు జిల్లాను నెంబర్ వన్ స్థాయిలో నిలపాలి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్