రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం అల్లూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు మండలంలోని నార్త్ మోపూరు శివాలయం ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం, 10.30 నిమిషాలకు ఇందుపూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.