విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

VZM: జీవితాలను నాశనం చేసే మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ కోరారు. గురువారం గజపతినగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని అవగాహన సదస్సు జరిగింది. ప్రిన్సిపాల్ ప్రకాశరావు పట్నాయక్ పాల్గొన్నారు.