మొక్కజొన్న కొనుగోలు టోకెన్ల జారీ షెడ్యూల్

మొక్కజొన్న కొనుగోలు టోకెన్ల జారీ షెడ్యూల్

GDWL: వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి సంబంధించి, గ్రామాల వారీగా టోకెన్ల పంపిణీ షెడ్యూల్‌ను మండల వ్యవసాయ అధికారి గురువారం విడుదల చేశారు. జుల్లేకల్‌కు ఏప్రిల్ 10-15, తనగలకు 16-18, రామాపురానికి 20-22, వడ్డేపల్లికి 23-25, కొంకలకు 27-28 తేదీల్లో టోకెన్లు అందజేయనున్నారు.