మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA
MHBD: బయ్యారం మండలం కంబాలపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ ఇల్లందు MLA కోరం కనకయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎజెన్సీ రైతులకు నష్టం జరగకుండా వారి సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని MLA తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400కే అమ్మాలని, దళారుల రూ.1800-1900 ధరకు అమ్మవద్దని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తుందని పేర్కొన్నారు