సీఎం పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్ట్

HYD: సీఎం రేవంత్ రెడ్డి మీద సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టిన కుత్బుల్లపూర్ ఎమ్మెల్యే అనుచరుడిని కేపిహెచ్‌బి ఎస్‌హెచ్‌ఓ రాజశేఖర్ రెడ్డి వారి టీము ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కాగా నిన్న అతని మీద చర్యలు తీసుకోవాలని KPHB పోలీసులకు కూకట్ పల్లి కాంగ్రెస్ నాయకులు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పిర్యాదు చేయడం జరిగింది.