ఎంపీడీవోగా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఎంపీడీవోగా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరణ

KDP: పులివెందుల ఎంపీడీవోగా శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ జిల్లా పరిషత్ కార్య నిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇంఛార్జ్ ఎంపీడీఓగా పనిచేసిన రామాంజినేయరెడ్డి అదే మండలానికి ఏవోగా బదిలీ అయ్యారు. సింహాద్రిపురంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డిని పులివెందుల ఎంపీడీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన ఇవాళ బాధ్యతలు చేపట్టారు.