తాడిపత్రిలో పర్యటించిన మున్సిపల్ కౌన్సిలర్

తాడిపత్రిలో పర్యటించిన మున్సిపల్ కౌన్సిలర్

ATP: తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్ రేష్మా పర్వీన్ 27 వార్డులో పర్యటించారు. వార్డులోని కాలువ గడ్డ వీధి, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రాంతంలో సచివాలయ అధికారులతో కలిసి ప్రజలతో మమేకమై ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంటూ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వార్డులో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.