మంత్రికి ప్రశంసా పత్రాన్ని అందజేసిన సీఎం

మంత్రికి ప్రశంసా పత్రాన్ని అందజేసిన సీఎం

E.G: మొంథా తుఫాన్ సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయంతో నడిపి, ప్రజల రక్షణకు కృషి చేసినందుకు మంత్రి దుర్గేష్‌కు సీఎం చంద్రబాబు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ గుర్తింపు జిల్లా యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషికి స్ఫూర్తినిచ్చిందని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు ప్రశంసా పత్రం అందుకున్నారు.