పీఎం సీఎం చిత్రపటాలకు పాలభిషేకం

పీఎం సీఎం చిత్రపటాలకు పాలభిషేకం

SKLM: బూర్జలో పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం ఉచితంగా భూములు ఇచ్చారని, దానికి అన్నదాత సుఖీభవ డబ్బులు వేశారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వడ్డాది భోగిరాజు, సూరిబాబు, బొంబాయి, బి.అప్పలరాజు పాల్గొన్నారు.