బోడ సింగపేటలో ఆక్రమణలు తొలగింపు

బోడ సింగపేటలో ఆక్రమణలు తొలగింపు

VZM: బొండపల్లి మండలంలోని బోడ సింగిపేట గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కన ఆక్రమణలను పోలీసుల పర్యవేక్షణలో తొలగిస్తున్నారు. వీరికి వారం రోజులు క్రితం నోటీసులు అందించారు. గజపతినగరం సీఐ జి.ఏ. వి. రమణ ఆధ్వర్యంలో ఎస్సై మహేష్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు జేసీబీలతో పాకలను బడ్డీలను తొలగించారు. మరికొందరు స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు.