VIDEO: 'వైసీపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి'

VIDEO: 'వైసీపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి'

AKP: వైసీపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని పాయకరావుపేట నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు పిలుపునిచ్చారు. గురువారం ఎస్ రాయవరం మండలం పెట్టుగోళ్లపల్లిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. YS విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమిపాలనలో శాంతి భద్రతలు సక్రమంగా లేవని విమర్శించారు.