డిజిటల్ మేనేజర్లు నిబద్ధతతో పనిచేయాలి: సజ్జల
GNTR: వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లకు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ట్రైనింగ్ వర్క్‌షాప్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. డిజిటల్ మేనేజర్లు నిబద్ధతతో, ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు.