కల్వకుంట్ల కవితను కలిసిన ఉమ్మడి జిల్లా నేతలు

కల్వకుంట్ల కవితను కలిసిన ఉమ్మడి జిల్లా నేతలు

HNK: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఉమ్మడి జిల్లాకు చెందిన జాగృతి నేతలు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 25వ తేదీన మేడ్చల్ జిల్లాలో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఒక గొప్ప ప్రాంతీయ పార్టీ నెల 25న పురుడు పోసుకోబోతుందని, సభ విజయవంతం చేయాలని కోరారు.