రైతులకు అందుబాటులో ఎరువులు

రైతులకు అందుబాటులో ఎరువులు

KMR: బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘంలో ఎరువులు అందుబాటులో ఉన్నట్లు సొసైటీ ఛైర్మన్ నాల్చర్ పిక్ తెలిపారు. రైతు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్‌లపై ఏవో సంతకంతో సేవా కేంద్రంలో అందజేయాలన్నారు. యూరియా రూ. 267, పాస్పేట్ 20.20.0.13 రూ.1,420, పొటాష్ రూ. 800 అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.