'పేదలకు వైద్య విద్యను దూరం చేయడమే కూటమి లక్ష్యం'

'పేదలకు వైద్య విద్యను దూరం చేయడమే కూటమి లక్ష్యం'

ATP: నార్పలలోని కృష్ణ కళామందిరం వద్ద శనివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త శైలజనాథ్ హాజరై మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయవద్దని ప్రజలు సంతకాలు చేస్తున్నారు. కానీ, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని శైలజానాథ్ పేర్కొన్నారు.