వాల్మీకి మహర్షి పురస్కారాలు అందజేత

KNL: కర్నూల్ జిల్లా వాల్మీకి మహర్షి విద్యార్థుల ప్రతిభా పురస్కారాలను ఆదోని మంగళ ఆంజనేయ స్వామి కళ్యాణ మండపము నందు కర్నూలు జిల్లా నందు గల 26 మండలాల సంబంధించి వాల్మీకి విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు, వాల్మీకి ఉద్యోగస్తులు మరియు ఉపాధ్యాయులు అయినటువంటి ఆస్పరి సాయిబాబా జిల్లా వాల్మీకి పురస్కార సంఘం సన్మానించారు.