పంచాయతీ ఎన్నికలకు డివిజన్ల ఖరారు

పంచాయతీ ఎన్నికలకు డివిజన్ల ఖరారు

NZB: గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రం సమాయత్తమవుతోంది. డివిజన్ల వారీగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సర్పంచ్​, వార్డు సభ్యుల రిజర్వేషన్లను సైతం సోమవారం అధికారికంగా ప్రకటించారు. బ్యాలెట్ బాక్స్​లను ఆయా మండలాలకు తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం 545 సర్పంచ్​, 5022 వార్డు స్థానాలకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను కేటాయించనట్లు తెలిపారు.