గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్

HNK: కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం గంజాయిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా అనుమానస్పదంగా కనిపించిన ఇమ్మడి విష్ణువర్ధన్, గండికోట వేణుగోపాల్, పాలడుగుల ఉదయ్ కుమార్‌లను అరెస్ట్ చేశారు