మహిళ మెడలోని పుస్తెలతాడు చోరీ

మహిళ మెడలోని పుస్తెలతాడు చోరీ

SKLM: సోంపేట మండలంలోని కొర్లాం హైవే వద్ద పొలం పనులు చూసుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా కొర్లాం గ్రామానికి చెందిన కలిపిల్లి పుణ్యవతి అనే మహిళా మెడలోని మూడు తులాల పుస్తెలతాడు చోరు చేశారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని వెళ్లిపోయారని బాధితురాలు ఫిర్యాదు మేరకు బారువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.