VIDEO: అయ్యప్పలకు బిక్ష ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే
PPM: బలిజిపేట మండలం అజ్జాడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అక్కెన జగన్మోహన్ స్వామి ఆహ్వానం మేరకు అయ్యప్ప మాలధారులకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆదివారం బిక్షను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అయ్యప్ప మాలదారులకు స్వయంగా బిక్ష వడ్డించి భక్తిభావాన్ని చాటుకున్నారు.