గిరిజనుల సౌకర్యార్థం ఆర్థిక సహాయం

గిరిజనుల సౌకర్యార్థం ఆర్థిక సహాయం

SKLM: మెలియాపుట్టిలో ఏపీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎస్. బొజ్జ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అనంతరం పబ్లిక్ గ్రీవెన్స్‌కు వచ్చే గిరిజనుల సౌకర్యార్థం పాతపట్నం జనసేన నియోజకవర్గం ఇంఛార్జ్ కోరికాన భవాని పదివేలు ఆర్థిక సహాయం అందజేశారు.