NERలో 1,104 పోస్టులు.. ఇవాళే ఆఖరు
నార్త్ ఈస్టర్న్ రైల్వే(NER)లో 1,104 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హత కలిగిన 15-24 ఏళ్ల వయసువారు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. విద్యార్హతలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.100., SC, ST, PwBDలకు మినహాయింపు కలదు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: ner.indianrailways.gov.in